ఉదయం పూట వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుందని పీఎంసీ అధ్యయనం పేర్కొంది.
చక్కెర కలిపిన టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగడం మరియు ఓట్స్, బాదం, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం మంచిది.
అవిసె గింజలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం మరియు ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.