Indian Politics
గణేష్ నిమజ్జనం వేళ శుక్రవారం సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గణేష్ నిమజ్జనం వేళ శుక్రవారం సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Sakshi46m
THE BRIEF
1

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈనెల 25న శుక్రవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

2

విద్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఆ రోజు హాలిడే తీసుకోవచ్చని, ఆ సెప్టెంబర్‌ 25కు బదులుగా నవంబర్‌ 14న వర్కింగ్‌ డేగా ప్రకటించారు.

3

శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు.