
బిగ్బాస్ 10 తెలుగు 48వ రోజు ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ప్రవర్తనపై తీవ్రంగా రివ్యూ ఇచ్చి తప్పులను ఎత్తిచూపించారు.
షాలిని తోటి కంటెస్టెంట్ దక్షితో పచ్చి బూతులతో రెచ్చిపోయి దూసుకెళ్లిన వీడియోలను నాగార్జున ప్లే చేసి ఆమెను నిలదీశారు.
నాగార్జున తీవ్రంగా మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన షాలిని తాను ఇక్కడ ఉండలేనని చెప్పడంతో, డోర్స్ ఓపెన్ చేయాలని నాగార్జున ఆదేశించారు.