గుండెం నిండా గుడిగంటలు సీరియల్లో, మీనా తన శపథాన్ని నెరవేర్చుకుంది, బాలు ఆమె మెడలో మంగళసూత్రం వేశాడు.
ప్రభావతి తన తప్పును ఒప్పుకుంది, గతంలో మీనా నగలను తాకట్టు పెట్టి మనోజ్ ఖర్చు చేశాడని అంగీకరించింది.
బాలు తన భార్య కోసం కష్టపడి నగలు చేయించాడని, ఇది చూసి సత్యం, రవి గర్వపడ్డారు.