బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఒక కంటెస్టెంట్ ఏకంగా రూ. 80 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికమని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ భారీ పారితోషికంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.