
ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, ఎస్టోనియా తదితర యూరోపియన్ దేశాల్లో సూపర్‌మార్కెట్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగాయి.
ఫ్రాన్స్‌లో హ్యాకర్లు రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు పెంచడంతో మాంసం, కూరగాయలు పాడైపోయాయి.
పాత సాఫ్ట్‌వేర్ లెగసీ మోడళ్లను వాడటం, సరైన ఫైర్‌వాల్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు.