పొదరిల్లు సీరియల్లో జయంతి గురించి ఎంక్వైరీ చేసేందుకు వెళ్లిన మహా, చక్రిలు ఆమె కుటుంబం గురించి తెలుసుకున్నారు.
చక్రిని ఉడికించేందుకు గోపికను ఫాలో అవ్వడంతో, మహా అక్కడ దొరికిన వస్తువులతో చక్రిని చితకబాదింది.
జయంతి గయ్యాలి అని, ఆమెతో పెళ్లి జరిగితే కుటుంబం ముక్కలవుతుందని తెలుసుకున్న మహా, చక్రిలు ఆ పెళ్లిని ఆపాలని నిర్ణయించుకున్నారు.