
నటి కీర్తి సురేష్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక అభిమాని తీరు కారణంగా చేదు అనుభవం ఎదురైంది.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సెల్ఫీ కోసం పదే పదే వేధించడంతో టాలీవుడ్ నటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆమె భర్త ఆంటోనీ రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.