
కూకట్‌పల్లిలో భార్యతో విభేదాల కారణంగా మనస్తాపానికి గురైన రమేశ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళవారం భార్య పుట్టినరోజు వేడుకల తర్వాత జరిగిన గొడవతో రమేశ్ అర్ధరాత్రి 12:30 గంటలకు భార్యకు మెసేజ్ పెట్టి ఉరేసుకున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.