
పాకిస్థాన్లో పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు గాడిద బండ్లతో అసెంబ్లీకి చేరుకుని వినూత్న నిరసన చేపట్టారు.
శాసనసభ్యుడు సజ్జద్ ఆలీ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో ఆయనే స్వయంగా గాడిద బండిని నడిపారు.
పాకిస్థాన్లో ప్రస్తుతం లీటర్ సాధారణ పెట్రోల్ ధర రూ.390.76 ఉండగా, హైస్పీడ్ పెట్రోల్ రూ.424.92గా ఉంది.