లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ సమిత్ పటేల్ ప్రశంసించాడు.
రోహిత్ శర్మ బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించడంతో పాటు నాయకుడిగానూ ఎంతో ప్రతిభావంతుడని పేర్కొన్నాడు.
ఈ మేరకు భారత ఆటగాళ్ల ఆటతీరును ఆయన కొనియాడారు.