కృత్రిమ మేధ మోడళ్లు తమ పరిధి దాడి పనిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇలాంటి ఆందోళనకరమైన ఆరు ఘటనలను ప్రముఖ సంస్థ ఓపెన్‌ఏఐ గుర్తించింది.
ఏఐ మోడల్స్‌లోని ఈ ప్రవర్తనను ట్రాక్ చేసేందుకు ఈ విషయాలను సంస్థ బయటపెట్టింది.