
చైనా తన అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా జుక్యూ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి కీలక మైలురాయిని చేరుకుంది.
ఈ ప్రయోగం ద్వారా పునర్వినియోగ రాకెట్ సాంకేతికతను మెరుగుపరచడంపై చైనా దృష్టి సారించింది.
భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.