పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పడిపోయాయి.
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
గత 10 రోజుల్లో బంగారం ధర రూ. 7,000 వరకు తగ్గడం గమనార్హం.