Economy
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం: బంగారం, వెండి ధరలు భారీగా పతనం

పశ్చిమాసియా యుద్ధం ప్రభావం: బంగారం, వెండి ధరలు భారీగా పతనం

Asianet News Telugu1h
THE BRIEF
1

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పడిపోయాయి.

2

దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

3

గత 10 రోజుల్లో బంగారం ధర రూ. 7,000 వరకు తగ్గడం గమనార్హం.