
ఆపరేషన్ సిందూర్ అనంతరం లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలపై ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించింది.
ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలను బ్రిగేడియర్ ఇక్బాల్, కల్నల్ ఒవైజ్ అనే ఇద్దరు ఐఎస్ఐ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
గతంలో ఐదారుగురు ఉగ్రవాదులు కలిసి చొరబడేవారు, కానీ ఇప్పుడు ముగ్గురితో కూడిన చిన్న బృందాలను పంపే కొత్త వ్యూహాన్ని పాకిస్థాన్ అమలు చేస్తోంది.