డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు నష్టపోయి రూ.96.25 వద్ద ముగిసింది.
రూపాయికి ఇది రెండు నెలలకు పైగా కనిష్ఠ స్థాయిగా నమోదైంది.
ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి పెట్టుబడులను యూఎస్ బాండ్లకు మళ్లించడం, ముడి చమురు ధరల పెరుగుదల ఈ క్షీణతకు కారణం.