Economy
హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం 39% క్షీణత

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం 39% క్షీణత

Andhrajyothy2h
THE BRIEF
1

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి రూ.30.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

2

గత ఏడాది ఇదే కాలంలో రూ.50.99 కోట్ల లాభంతో పోల్చితే ఇది 39 శాతం క్షీణత.

3

అయితే, మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధి చెంది రూ.1,322.94 కోట్లకు చేరుకుంది.