షేక్ హసీనా ప్రెస్‌మీట్ తర్వాత బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు పెరిగి, మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
ఈ ఘటనలో షకీబ్ ఇంటికి భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది.
బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రీడాకారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.