
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.
ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్, నార్త్ ఈస్ట్ జోన్ పేసర్ బిశ్వోర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో 6 బంతుల్లోనే వెనుదిరిగాడు.
మ్యాచ్‌లో వైభవ్ తన జెర్సీపై ఉన్న నంబర్‌ను టేప్‌తో కవర్ చేసి '3' అంకెను మాత్రమే ఉంచడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.