అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధికార పక్షానికి ప్రతికూలంగా వచ్చాయి.
ఈ ఎన్నికల ఫలితాలపై ఇరాన్ స్పందిస్తూ యుద్ధం కోరుకోవడం లేదని వెల్లడించింది.
అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని ఇరాన్ పేర్కొంది.