
అమెరికా ఎన్నికల ఫలితాలు, తగ్గిన చమురు ధరల ప్రభావంతో గురువారం సెన్సెక్స్ 2008 పాయింట్లు పెరిగి 79,310 వద్ద ముగిసింది.
నిఫ్టీ 576 పాయింట్ల లాభంతో 24,536 వద్ద స్థిరపడింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు, రూపాయి విలువ బలపడటం సూచీలకు కలిసివచ్చాయి.