
సీతాఫలంలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ బీపీని తగ్గిస్తాయి.
అలాగే విటమిన్ బీ6 ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి.