
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శాంసంగ్ 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించారు.
ఐసీఐసీఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ సౌండ్ బార్ రూ. 16,240 ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్తో కూడి మొత్తం 400W అవుట్‌పుట్ సౌండ్‌ను అందిస్తుంది.