
బిహార్లో నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఏకే-47తో కాల్పులు జరపడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనలో గాయపడిన 15 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురు నిరసనకారులు పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాల్పులు జరిపిన కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా, ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.