Entertainment
ఓటీటీలోకి రానున్న ఫహద్ ఫాజిల్ 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'

ఓటీటీలోకి రానున్న ఫహద్ ఫాజిల్ 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'

Eenadu2h
THE BRIEF
1

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు చిత్రం 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'.

2

ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.

3

ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.