మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.
ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.
ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.