Technology
ఐఐటీ-బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు: ప్రొఫెసర్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్

ఐఐటీ-బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు: ప్రొఫెసర్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్

AP7AM1h
THE BRIEF
1

ఐఐటీ-బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును వేగవంతం చేసింది.

2

ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

3

తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలను ప్రొఫెసర్ విచారణలో ఖండించినట్లు సమాచారం.