
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశానికి అత్యధికంగా జపాన్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
ఈ త్రైమాసికంలో జపాన్ నుంచి రికార్డు స్థాయిలో 5.71 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దీని భారతీయ మారకం విలువ సుమారు రూ.54,000 కోట్లుగా ఉంది.