టపాసుల కాలుష్యం వల్ల గాలిలోని సూక్ష్మకణాలు శ్వాసనాళాలను చికాకు పెట్టి పొడి దగ్గు లేదా కఫానికి దారితీస్తాయి.
ఆస్తమా ఉన్నవారు కాలుష్య వాతావరణంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, తీవ్రమైన ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
బయటికి వెళ్లేటప్పుడు ఎన్95 మాస్క్ ధరించడం మరియు గాలి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం బయట ఉండకపోవడం మంచిది.