ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
కనిగిరిలో అత్యధిక పోలింగ్ నమోదైనట్లు ఒంటిగంట గణాంకాలు వెల్లడించాయి.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.