
పశ్చిమాసియాలో ఘర్షణలు రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది.
ఈ పరిణామాల మధ్య సౌదీ ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను మూసివేయడం జరిగింది.
ఈ పరిణామాల కారణంగా భారత్‌పై పడే ప్రభావం ఎంతనే దానిపై చర్చ కొనసాగుతోంది.