నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తన దగ్గరకు రావడానికే భయపడతారని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు 'శికంజ మాలిక్' పాత్రలో నటిస్తుండగా, సినిమా విజయం కోసం తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు.