Entertainment
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన నటి ఈషా రెబ్బా

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన నటి ఈషా రెబ్బా

Namasthe Telangana2h
THE BRIEF
1

నటి ఈషా రెబ్బా తన సొంతింటి కలను నిజం చేసుకుంటూ నూతన గృహప్రవేశం చేశారు.

2

కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుకను జరుపుకున్నారు.

3

ఈషా రెబ్బా తన కొత్త ఇంటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.