Sports
గోల్‌కీపర్‌ ఢీకొని ఫుట్‌బాల్‌ ఆటగాడు జెసస్‌ మృతి

గోల్‌కీపర్‌ ఢీకొని ఫుట్‌బాల్‌ ఆటగాడు జెసస్‌ మృతి

Sakshi2h
THE BRIEF
1

స్పెయిన్‌ రెండో డివిజన్‌ లీగ్‌ మ్యాచ్‌లో టెనెరిఫ్‌ క్లబ్‌ ఆటగాడు జెసస్‌ డీ మిగెల్‌ మైదానంలో మృతి చెందాడు.

2

మ్యాచ్‌ అదనపు సమయంలో బంతిని అందుకునేందుకు ప్రయత్నిస్తుండగా అండోరా జట్టు గోల్‌కీపర్‌ జెసస్‌ ఒవోనో అతడిని దురుసుగా అడ్డుకున్నాడు.

3

గోల్‌కీపర్‌ మోకాలు ఛాతీ భాగంలో బలంగా తగలడంతో కుప్పకూలిన మిగెల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మరణించినట్లు క్లబ్‌ ప్రకటించింది.