హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేత చేపట్టారు.
నోటీసులు ఇవ్వకుండానే ఏడంతస్తుల భవనాన్ని బాహుబలి జేసీబీలతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని హైడ్రా స్పష్టం చేసింది.