
ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను బహుకరించింది.
ఉద్యోగుల డెస్క్‌లపై ఫోన్లను అమర్చి, వారు సంతోషంగా స్వీకరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సాధారణంగా స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చే కంపెనీల మధ్య, ఈ సంస్థ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.