
రెడ్మీ నోట్ 17 5G ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది.
ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ రూ. 27,999 ధరతో లాంచ్ అవ్వగా, బ్యాంక్ డిస్కౌంట్తో రూ. 24,999కి లభిస్తుంది.
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్, 6.9 అంగుళాల FHD AMOLED స్క్రీన్, 8000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు.