
టాటా గ్రూప్ యాజమాన్యంలోని జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ రాబోయే ఇండియన్ సూపర్ లీగ్ (ISL) సీజన్లో పాల్గొనడం లేదని ప్రకటించింది.
క్లబ్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో జంషెడ్పూర్ ఎఫ్‌సీ ఆటగాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.
టాటా గ్రూప్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల క్లబ్‌లోని ప్లేయర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.