వినూత్న ఆవిష్కరణలతో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
టెస్లా కంపెనీ 'ఎగిరే కారు'ను ఆవిష్కరించింది.
ఈ కొత్త ఆవిష్కరణ ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది.