
ఒక పెద్ద గుడ్డులో సుమారు 72 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వుతో పాటు విటమిన్లు ఎ, డి, ఇ లభిస్తాయి.
కేవల టెల్లసొనలో సుమారు 17 క్యాలరీలు, 3.6 గ్రాముల ప్రోటీన్ ఉండి కొవ్వు దాదాపుగా ఉండదు.
విటమిన్లు, మినరల్స్ అన్నీ పూర్తి గుడ్డులోనే లభిస్తాయని, అయితే కేవలం క్యాలరీలు తగ్గాలనుకునేవారికి తెల్లసొన మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.