
జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే వేడుకల్లో వ్యాన్ జనంపైకి దూసుకెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు.
శనివారం రాత్రి 10 గంటలకు జరిగిన ఈ ఘటనలో నిందితుడు అబ్దుల్ బాలౌట్ ఆయుధాలతో దాడి చేసి, తర్వాత జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు.
ఈ ఘటనలో అతివాద ఇస్లామిక్ ఉగ్ర ముఠాల హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.