
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ తగ్గడంతో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ 20 శాతం మేర తగ్గిపోయాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ధరల పెరుగుదల కారణంగా రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ ఏకంగా 47 శాతం మేర తగ్గిపోయాయి.
డిమాండ్ తగ్గినప్పటికీ శాంసంగ్ 17 శాతం మార్కెట్ షేర్‌తో టాప్ స్థానంలో నిలిచింది.