Economy
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తగ్గిన డిమాండ్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తగ్గిన డిమాండ్

Andhrajyothy1h
THE BRIEF
1

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ తగ్గడంతో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ 20 శాతం మేర తగ్గిపోయాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.

2

ధరల పెరుగుదల కారణంగా రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ ఏకంగా 47 శాతం మేర తగ్గిపోయాయి.

3

డిమాండ్ తగ్గినప్పటికీ శాంసంగ్ 17 శాతం మార్కెట్ షేర్‌తో టాప్ స్థానంలో నిలిచింది.