Entertainment
రామాయణ సినిమా నుంచి కైకేయి, మంధర పోస్టర్లు విడుదల

రామాయణ సినిమా నుంచి కైకేయి, మంధర పోస్టర్లు విడుదల

Eenadu2h
THE BRIEF
1

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

2

ఈ సినిమా నుంచి తాజాగా కైకేయి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

3

అలాగే ఈ చిత్రంలో మంధర పాత్ర తాలూకు పోస్టర్‌ను కూడా మేకర్స్ బయటకు వదిలారు.