బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా నుంచి తాజాగా కైకేయి పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.
అలాగే ఈ చిత్రంలో మంధర పాత్ర తాలూకు పోస్టర్ను కూడా మేకర్స్ బయటకు వదిలారు.