కోలీవుడ్ నటులు సూర్య, జ్యోతిక దంపతులు తమ 20వ పెళ్లిరోజును ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.
జ్యోతిక కోసం సూర్య నాలుగేళ్లు ఎదురుచూశారని నటుడు శివకుమార్ వెల్లడించారు.
వీరిద్దరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ విశేషాలు చర్చకు వచ్చాయి.