మెర్సిడెస్ బెంజ్ సంస్థ కొత్తగా మేబాక్ ఎస్580ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ఈ లగ్జరీ కారు ధర రూ.3.35 కోట్లుగా ఉంది.
ఈ కారు పూర్తి ఎలక్ట్రిక్ మోడ్‌లో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.