
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి అనాధికారిక వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది.
వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.