
యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' ఓటీటీ విడుదలపై జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
అయితే దీనిపై చిత్ర బృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.